Latest News In Telugu Water Tips: ఇలా జీవిస్తే మీకు ముసలితనం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే ఈ పొరపాటు చేయవద్దు! తప్పుడు జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే వృద్ధాప్యంతో కనిపిస్తారు. నీటి కొరత వల్ల వేగంగా వృద్ధాప్యానికి దారి తీయవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. సీజన్‌తో సంబంధం లేకుండా.. ప్రతిరోజూ తప్పనిసరిగా 2,3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water: మీరు బరువు తగ్గాలంటే ప్రతిరోజూ ఎన్నీ లీటర్ల నీరు తాగాలి? నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అయితే ప్రతిరోజూ 3 లీటర్ల నీళ్లు తాగమని నిపుణులు సలహా ఇస్తున్నారు. నీరు తాగడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయి. స్త్రీలు రోజుకు 9-10 కప్పుల నీరు, పురుషులు 12-13 కప్పుల నీరు తాగాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఉదయం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి , బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, నీరసం సమస్యలను దూరం చేస్తుంది. By Archana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: కర్ణాటకలో భారీ వర్షం..నీట మునిగిన పలు ప్రాంతాలు! నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కొత్తిమీర నీటితో మధుమేహనికి చెక్ పెట్టొచ్చు..ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా! ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. నిజానికి, డయాబెటిక్ పేషెంట్లు తమ డైట్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని చేర్చుకోవాలని సూచించారు. కొత్తిమీరలో గ్లైసెమిక్ 33 మాత్రమే ఉంది. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నగరంలో తాగునీటికి కటకట... రోజుకి 6 వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్! తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మంచి నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇంకా వేసవి పూర్తిగా రాకముందే పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.గత కొన్నిసంవత్సరాలుగా కనుమరుగైన ట్యాంకర్ల పరంపర మళ్లీ మొదలైంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త! నీటి కొరత కారణంగా, రక్తం మందంగా మారుతుంది, ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో నీరు లేకపోవడం వల్ల శరీరం డిటాక్సిఫై చేయలేక కాలేయం అనారోగ్యానికి గురవుతుంది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science : భూమి కింద మరో మహా సముద్రం ఉంది.. సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు మనం నివసిస్తున్న భూమే కాదు..ఈ ఖగోళం మొత్తం వింతల పుట్ట. మనకు ఈ విశ్వం గురించి తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తాజాగా మన తిరుగాడుతున్న భూమి మీదనే కాకుండా అడుగున కూడా మహా సముద్రం ఉందని కనుగొన్నారు.ఈ డిస్కవరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వీటిని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తాగితే షుగర్ తో పాటు వ్యాధులన్ని పరార్! మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి, కాబట్టి మధుమేహ రోగులు దీనిని తీసుకోవాలి. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn