ఇరాన్ పై ట్రంప్ సంచలన వీడియో.. | Donald Trump Sensational Video On Iran | Iran US War | Hormuz | RTV
పుతిన్ ఎంట్రీ.. హార్మూజ్ ఓపెన్.. | Putin Entry In Iran US War | Hormuz Strait Open | Trump | RTV
West Asia Conflict: యుద్ధ ప్రభావం .. భారత్ లో 25 లక్షల మంది పేదరికంలోకి
పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం భారత్‌పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.
IndiGo charges : ఇండిగో బాదుడు.. రూ. 10 వేల వరకు పెరిగిన ఛార్జీలు..అర్థరాత్రి నుంచి అమలు!
ఇండిగో విమాన టిక్కెట్లపై ఇంధన సర్ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో, ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఏప్రిల్ 2 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది.
Donald Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్..చేతులెత్తేసిన బ్రిటన్, ఇటలీ, స్పెయిన్!
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి.
War: రోజుకు రూ.8,455 కోట్లు, సెకనుకు 10 వేల డాలర్లు అమెరికా ఖర్చు.. ట్రంప్ ప్లాన్ ఏంటి?
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన తాజా గణాంకాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అమెరికా ఈ యుద్ధం కోసం ప్రతి సెకనుకు $10,300 ఖర్చు చేస్తోంది. అంటే కనురెప్ప వేసి తీసేలోపు పది లక్షల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
/rtv/media/media_files/2026/06/11/fotojet-1-2026-06-11-09-01-58.jpg)
/rtv/media/media_files/2026/04/15/united-nations-warns-2026-04-15-06-46-01.jpg)
/rtv/media/media_files/2025/12/05/indigo-offers-full-refunds-2025-12-05-16-27-26.jpg)
/rtv/media/media_files/2026/04/01/trump-2026-04-01-16-30-37.jpg)
/rtv/media/media_files/2026/04/01/america-2026-04-01-11-18-45.jpg)
/rtv/media/media_files/2026/03/23/donald-2026-03-23-07-05-54.jpg)