ఇంటర్నేషనల్ Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై తాజాగా కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేశారు. By B Aravind 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ వర్ఫ్ బోర్డు బిల్లును న్యాయస్థానంలో సవాలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు 2025 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..? దేశంలో వక్ఫ్ బోర్డు 1995 చట్టాన్ని సవరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ బోర్డుకి 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయి. ఇందులో కఠిన చట్టాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. By K Mohan 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn