నేషనల్ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ వర్ఫ్ బోర్డు బిల్లును న్యాయస్థానంలో సవాలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు 2025 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది. 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు... అమల్లోకి వస్తే జరిగే మార్పులేంటి? కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయించింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn