ఆంధ్రప్రదేశ్ Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక సాక్షి ఆరోగ్య పరిస్థితి విషమం AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం క్షిణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాచ్మెన్ రంగన్నని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: వైఎస్ షర్మిల, సునీతకు కోర్టు బిగ్ షాక్ AP: షర్మిల, సునీతకు కడప కోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ వారికి రూ.10వేల జరిమానా విధించింది. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సీఎం జగన్కు వివేక భార్య సౌభాగ్య సంచలన లేఖ.. సీఎం జగన్కు.. దివగంత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉంటున్నారంటూ నిలదీశారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sunitha: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! కడప కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. పై కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. వాళ్లకో రూల్.. మాకో రూల్ ఉంటుందా? అని నిలదీశారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.! వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో తనను నిందితుడిగా తొలగించాలని దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరాడు. కాగా, దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది. By Jyoshna Sappogula 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ amaravathi: సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్పై సీబీఐ కౌంటర్ హైకోర్టులో సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ను భారతిపైకి పిలిచి నట్లు తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా నమోదు చేసిందని అజేయకల్లం పిటిషన్లో పేర్కొన్నారు. . By Vijaya Nimma 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విచారణణు నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై సోమవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టగా.. కోర్టు కాసేపు వాయిదా వేసింది. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn