ఇంటర్నేషనల్ Uk Visa Prices:మరింత పెరగబోతున్న యూకే వీసా ఛార్జీలు యూకే మరింత ఖరీదైన దేశంగా మారిపోతోంది. ముఖ్యంగా ఆ దేశాన్ని సూచేందుకు వెళ్లాలన్నా, చదువుకునేందుకు వెళ్లాలనుకున్నా మరింత భారం పడబోతుంది. స్టూడెంట్ సహా పర్యటకులతో పాటు అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం! ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారతీయులకు షాక్ ఇచ్చిన కెనడా ప్రభుత్వం.. స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్..! కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది.. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి, వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో.. ట్రంప్ వచ్చాడు ఇండియన్స్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి. ఎప్పుడు తమని పంపించేస్తాడో అంటూ భయంభయంగా రోజులు గడపాల్సి వస్తోంది. అమెరికాకు వలస వచ్చిన వారి మీద ఆంక్షలు తప్పవని చెబుతున్న ట్రంప్ దానికి తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టేశారు. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే... హెచ్–1 బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ స్వదేశాలకు వెళ్ళన్నక్కర్లేదని తెలిపింది. మొత్తం ప్రక్రియలన్నీ యూఎస్లోనే చేసుకోవచ్చును. ఇది ఈ ఏడాది నుంచే ప్రారంభం అని కూడా తెలిపింది. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: వీసా లేకున్నా ఆ దేశంలో 60 రోజులు ఉండొచ్చు భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. వీసా లేకున్నా కూడా ఆ దేశంలో 60 రోజుల పాటు ఉండేలా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వారెవ్వా ఏముందిరా గోల్డ్ క్రెడిట్ కార్డు.. 10 లక్షల మంది వెయిటింగ్ అమెరికాకు చెందిన ఫిన్టెక్ అనే సంస్థ రాబిన్హుడ్ కూడా ఏకంగా ఓ గోల్ట్ మెటల్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని తీసుకున్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కూడా ఫిదా అయ్యారు. 10 లక్షల మంది ఈ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. By B Aravind 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్కు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్ షాక్! కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn