నేషనల్ viral News: పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకుంటున్నారు..! పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది. By Bhavana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Harassment : స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్..ఆపై కోరిక తీర్చాలంటూ... తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: నీ ఫోన్ నీకు కావాలంటే..నాకు కావాల్సింది ఇచ్చేయ్! బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.కోతిని ఎంత బతిమాలుడుకున్నప్పటికీ..అది ఇవ్వలేదు.దీంతో అక్కడున్న వారు ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Conistable Crime: బరితెగించిన కానిస్టేబుల్.. బజారులో ప్యాంటు విప్పి దారుణం.. వీడియో వైరల్! కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AGHORI: తన్నులు తిన్న అఘోరి.. ఆమె రాకపోతే చచ్చిపోతానంటూ రచ్చ రచ్చ! తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్నాథ్ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అఘోరి, వర్షిణి, రాజేష్నాథ్ ఈ ముగ్గురికి సంబంధించిన ఆడియో చర్చనీయాంశమైంది. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన గాయ కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భర్తమీద మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని...దాన్ని వెంటనే ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ | Pawan Kalyan in the assembly | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Kaleswaram Petitioner Mur*der | కేసు వేసినందుకు.. పొడిచి పొడిచి | Bhupalpally Incident | RTV By RTV 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Selfie Video : సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు....పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం స్మార్ట్ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీవీడియో తీసుకొని అందరికీ పంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరిజిల్లాలో అలాంటి వీడియోనే కలకలం రేపింది. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn