Latest News In Telugu Uttarakhand Assebly: రాముడ్ని నల్లగా చేశారు...రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UCC: లివ్-ఇన్-రిలేషన్షిప్ జంటలకు ప్రభుత్వం షాక్.. అలా చేయకపోతే జైలు శిక్ష! లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడానికి రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఒకవేళ రిజస్టర్ చేసుకోకుండా లివ్-ఇన్లో కొనసాగితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం..! యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం ధామి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన ఈ బిల్లు ఆమోదం పొందింది. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lord Hanuman: ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు! రామ భక్తుడు హనుమంతుని పేరు వినిపిస్తే చాలు ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదు. భారత్ లోని ఉత్తరాఖండ్ లో ఉంది. మరీ ఆ ఊరి ప్రజలు ఎందుకు హనుమంతున్ని పూజించరో దానికి గల కారణాలు, పురాణా కథను ఈ స్టోరీలో చదివేయండి. By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand: చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది.. Uttarakhand: ఉత్తరాఖండ్ నిర్వహించిన రెందురోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదుర్చుకుంది. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand Tannel News: ఉత్తర కాశీ సొరంగం రెస్క్యూ..ప్రపంచ మీడియా కవరేజ్..ఏ మీడియాలో ఎలా అంటే.. ఉత్తర కాశీలో టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తరువాత సురక్షితంగా బయటకు తీసుకురావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్ లో ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని ప్రపంచ ప్రజలకు మీడియా ఘనంగా చేరవేసింది. By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand:ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand tunnel:10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా? ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్ ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn