త్వరలో మహా కుంభమేళా.. మొదటిసారిగా రోబోలతో
వచ్చే ఏడాది యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారురులు పేర్కొన్నారు. ఈరోబోలు మెట్లు ఎక్కుతాయని, మంటలను కూడా ఆర్పేస్తాయని చెప్పారు.
/rtv/media/media_files/2024/11/28/IAIto7OUrtUKS79Opeyu.jpg)
/rtv/media/media_files/2024/11/26/ryGcFEtU81aB8BrDZJia.jpg)
/rtv/media/media_files/2024/11/22/5KIB8phvh53CPqP7rlWG.jpg)
/rtv/media/media_files/2024/11/22/GHJx8oJmvU1XsZP9MZr5.jpg)
/rtv/media/media_files/2024/11/12/y99Mb44AiedfvcSZsBJZ.jpg)
/rtv/media/media_files/2024/11/04/enDP5kFbilmNeESGUQsd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/yogi-jpg.webp)
/rtv/media/media_files/NlCxpue4WrgAn6DVdWFu.jpg)