CM Yogi: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ..

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ని హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకపోతే బాబా సిద్ధిఖీలానే హత్య చేస్తామని దుండగులు మెసేజ్ చేశారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యూపీ సర్కార్ నిధులపై యోగి ఆదిథ్యనాథ్ కామెంట్స్..

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామంటూ ముంబాయి పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బాబా సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాకుండా హ్యతకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ని కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు యూపీ సీఎంకి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

సిద్ధిఖీలానే యూపీ సీఎంను చంపుతామంటూ..

బాబా సిద్ధిఖీలా యూపీ సీఎంని కూడా చంపుతామని ముంబాయి పోలీసులకు కొందరు దుండగులు బెదిరింపు సందేశాలు పంపించారు. పది రోజుల్లో వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని దుండగులు మెసేజ్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఇదిలా ఉంటే ఇటీవల సిద్ధిఖీ కుమారుడు జీషన్‌కి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. తనని కూడా హత్య చేస్తామని కొందరు దుండగులు బెదిరింపు మెయిల్స్ చేశారు. అయితే జీషన్ తండ్రి అయిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాంద్రాలోని జీషన్ కార్యాలయం దగ్గర సిద్ధిఖీ ఉన్నప్పుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు.

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ

ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీని మూడు రౌండ్లు తుపాకీలతో కాల్చడంతో మరణించారు. అయితే ఈ హత్య లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేసినట్లు కూడా ఒప్పుకుంది. సల్మాన్‌ ఖాన్‌తో సిద్దిఖీ సన్నిహితంగా ఉండటం వల్ల హత్యకు గురైనట్లు సమాచారం. అయితే సిద్దిఖీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు. అయిన కూడా హత్యకు గురయ్యారు. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment