నేషనల్ UP: కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్ కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కుంబమేళా నిర్వహణపై ప్రతిపక్షాల చేసిన విమర్శలకు బుధులుగా ఈ విషయాన్ని చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: మహా కుంభమేళా రికార్డు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఉచితంగా స్కూటీలు యూపీ ప్రభుత్వం మహారాణి లక్ష్మీభాయి అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించనుంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీను అందించే పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela 2025: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి! మహా కుంభమేళా గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తుల తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని.. అందుకే ఇంకొన్ని రోజులు కుంభమేళా నిర్వహించాలని కోరారు. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mood of the Nation poll : బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా యూపీ సీఎం యోగి నిలిచారు. కేజ్రీవాల్ రెండవ స్థానంలో, మమతా బెనర్జీ మూడవ స్థానంలో, ఎంకే స్టాలిన్ నాలుగో స్థానంలో, చంద్రబాబు ఐదో స్థానంలోనిలిచారు. రేవంత్ ర్యాంకును మాత్రం వెల్లడించలేదు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh melaపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు.. సీఎం వార్నింగ్ మహా కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి హెచ్చరించారు. చలి తీవ్రతకు 11 మంది చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే దుప్పట్లు కూడా సీఎం యోగి పంపిణీ చేశారు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్ సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. థానేకి చెందిన ఫాతిమా ఖాన్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు విచారణలో తేలింది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Yogi: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ని హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకపోతే బాబా సిద్ధిఖీలానే హత్య చేస్తామని దుండగులు మెసేజ్ చేశారు. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP Govt: ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు..సీఎం యోగి ఆర్డర్ దేశ వ్యాప్తంగా ఆహార కేంద్రాల్లో నాణ్యత, శుభ్రత మీద వివాదాలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల అపరిశుభ్రంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అన్ని ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn