ఇంటర్నేషనల్ Trump: ప్రపంచ దేశాలకు షాక్.. ట్రంప్ సంచలన ప్రకటన డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాపై ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. ఈ ట్రేడ్ వార్ కేవలం 10,15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలో అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామన్నారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..! ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ విదేశాల్లో తయారు చేసిన కార్లపై టారిఫ్ సుంకాన్ని అమెరికా పెంచింది. అమెరికాలో ఇతర దేశాల కార్లు దిగుమతి చేసుకుంటే 25 శాతం పన్ను కట్టాలి. అమెరికాలో తయారు చేసిన కార్లపై అయితే ఎలాంటి ట్యాక్స్ లేదని ట్రంప్ ప్రకటించాడు. ఈ పన్నులు ఏప్రిల్ 3 నుంచి అమలు కానున్నాయి. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ US tariff on India: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు అమెరికా భారత్‌పై విధించే టారిఫ్ కారణంగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులు, కంపెనీలకు నష్టం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియలో ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn