నేషనల్ Gongadi Trisha : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి త్రిష సంచలనం మలేషియాలో వేదికగా మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో ఇండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. స్కాట్లాండ్పై 150 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించింది. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ U19 WC: అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లో భూకంపం.. వీడియో వైరల్! అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్ Vs జింబాబ్వే మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్‌లో మ్యాచ్ జరుగుతుండగా భూ కంపం సంభవించింది. 20 సెకన్ల పాటు భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ U19 Women World Cup: టీ20ల్లో తొలి సెంచరీ నమోదు.. అదరగొట్టిన తెలంగాణ బిడ్డ! అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తెలంగాణ బిడ్డ త్రిషపై మంత్రి రాజనర్సింహ ప్రశంసలు కురిపించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఆమె ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. స్కాట్లాండ్పై త్రిష బాదిన శతకం మహిళా టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిది. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Women U19 world cup: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం! మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 44 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే ఛేదించింది. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Under-19 : ఇంకొక్క అడుగే.. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అండర్-19 టీమ్ఇండియా జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ 2 వికెట్ల తేడాతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం భారత్‌కు ఇది వరుసగా అయిదోసారి కావడం విశేషం. By srinivas 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn