TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్ ఛార్జీలు తగ్గింపు
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్ పేరుతో తగ్గించింది.
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్ పేరుతో తగ్గించింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు.
భారీగా మూసీ నీరు ఎంజీబీఎస్ చేరడంతో TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి బస్సు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. MGBS నుంచి బయలుదేరాల్సిన అన్ని బస్సులను TGSRTC హైదరాబాద్‌లోని ప్రత్యామ్నాయ పాయింట్లకు మార్చినట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులతోపాటు ఆదాయాన్ని పెంచుకోవాలని బంఫర్ ఆఫర్ పెట్టింది. అందులో భాగంగానే వృద్ధుల రాయితీ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్‌పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది.
గతంలో ఏసీ, సూపర్ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. కండక్టర్ల కొరత ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.
ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటిదాక ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.