BIG Breaking : హర్షసాయికి బిగ్ షాక్ ..మరో కేసు నమోదు!
యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదు అయింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ వేదికగాషేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.