Donald Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ చేసి మాట్లాడారు.
ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్ | Donald Trump | RTV
ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్ | Donald Trumph | Newly Elected American President Donald Trump shocks all American Residents belonging to India | RTV
USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్
ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్ రద్దు చేస్తారనే టెన్షన్ మొదలైంది.
Trump-musk-Zelensky: జెలెన్ స్కీ...ట్రంప్..మధ్యలో మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం.
ఇండియన్స్ కు ట్రంప్ షాక్ ? Donald Trump | RTV
ఇండియన్స్ కు ట్రంప్ షాక్ ? Indians staying in USA get shocked by latest reforms in NRI rules which are expected to be implemented about the citizenship | RTV
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.
ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం!
డోనాల్డ్ ట్రంప్ రాకతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మారినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై హెజ్ బొల్లా రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు ట్రంప్ గెలుపుతో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది.
/rtv/media/media_files/2024/11/11/iES8slBuSIlKyGPZrxnB.jpg)
/rtv/media/media_library/vi/1dn6ow2_pds/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/09/dEn97kuVi9o6osWhuXD0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/trump-1.jpg)
/rtv/media/media_library/vi/veMfvgWdbjk/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rates-Hike-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/07/rSCdJ4x50PLhMwrDqZHj.jpg)