ఇంటర్నేషనల్ Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్..మస్క్ డ్యాన్స్ చూడతరమా! అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కమలా హారిస్ కు జలక్ ఇచ్చిన ట్రంప్ ! అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో సెప్టెంబర్ 10న ACB ఛానల్ నిర్వహించే డిబేట్ లో పాల్గొనేందుకు ట్రంప్ నిరాకరించాడు.గతంలో బైడెన్ తో చర్చలు జరిగిన fox న్యూస్ ఛానెల్ లో డిబేట్ కు రావాలని ట్రంప్ కమలా హారిస్ కు సవాలు విసిరాడు. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 4న ట్రంప్,కమలా హారిస్ మధ్య లైవ్ డిబేట్! ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్‌తో సెప్టెంబర్ 4న లైవ్ డిబేట్ చర్చలో పాల్గొననున్నారు. ఇప్పటికే కమలా హారిస్ పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు హారిస్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 4న జరిగే లైవ్ డిబేట్ ఇప్పుడు ఆసక్తి గా మారింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ ను ఓడిద్దామంటూ పిలుపునిచ్చిన జో బైడన్! ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అన్నారు. నిన్న ఎన్నికల నుంచి తప్పుకున్నబైడన్..ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నేడు ఎక్స్ వేదికగా అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..కాల్పుల తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు అమెరికా అధ్యక్ష పోటీల్లో రెండోసారి పాల్గొంటున్న ట్రంప్‌కు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం ఆయన మీద జరిగిన కాల్పుల్లో చెవికి గాయం అయింది. దీంతో చెవికి బ్యాండేజి వేశారు. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతూ ట్రంప్‌కు మద్దుతిస్తున్నారు ఫ్యాన్స్. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తముందా? హత్యకు హత్యే ప్రతీకారమా? ఆమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ ప్లాన్ వేసిందా? అమెరికా నుంచి అందుతున్న నివేదికలు చూస్తే అవుననే అనిపిస్తోంది. జులై 14న పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరగడం.. ఆయన చెవికి తీవ్రంగా గాయాలు కావడం అగ్రరాజ్యంలో ప్రకంపనలు రేపింది. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ కు రూ.376 కోట్ల ఎన్నికల విరాళం ఇవ్వనున్న మస్క్! అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఎలాన్ మస్క్ రూ.376 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ కు ఎన్నికల ఆర్థిక సహాయం కింద మస్క్ ఇవ్వనున్నట్లు సమాచారం. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే! ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు. థామస్ మాథ్యూ క్రూక్స్ కుటుంబ నేపథ్యం, ట్రంప్‌పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు.. ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు.వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn