ఇంటర్నేషనల్ Trump: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..గ్రీన్ కార్డు ఇస్తానని ట్రంప్ హామీ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tik Tok: టిక్‌టాక్‌పై ట్రంప్ సంచనల వ్యాఖ్యలు.. అధికారంలోకి వస్తే..! అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించేందుకు బైడెన్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. అయితే ట్రంప్ మాత్రం.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: దోషిగా తేలిన ట్రంప్.. జైలుకెళ్తారా ? శృంగారతార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దోషిగా తేలారు. ఆమెకు అక్రమ చెల్లింపులు (హుష్‌మనీ) చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖారారు చేయనుంది. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: ఆయన భార్య పేరు మరిచిపోయారు.. ట్రంప్‌పై జో బైడెన్ విమర్శలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. అయితే వీటిని బైడన్ తోసిపుచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తన భార్యను వేరు పేరుతో పిలిచారంటూ విమర్శించారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్ ఐలాండ్స్‌లో గెలిచారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్ కోర్టు 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. ఆయన మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా నిషేధించింది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. రూ.692 కోట్ల భారీ జరిమానా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయనపై పరువునష్టం దావా వేసిన జీన్ కరోల్‌కు.. ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు ( రూ.692 కోట్లు) చెల్లించాలని మాన్హటన్ కోర్టు తీర్పునిచ్చింది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nikki Haley : ''నన్ను పెళ్లి చేసుకుంటావా''.. నిక్కీకి ట్రంప్ మద్దతుదారుని ప్రపోజల్! నిక్కీహేలీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వివేేక్ రామస్వామి ఔట్.. భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ ఎన్నకల్లో ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn