హైదరాబాద్ HYD: నీ పాపం పండుతుంది.. బైక్ ఓనర్ కు 'x ' లో హైదరాబాద్ పోలీసుల వార్నింగ్! బాబూ ఎక్కువ సంబరపడకు...నీ పాపం కూడా పండే రోజు వస్తుంది అని ఓ బైక్ ఓనర్ కు చురకలంటించారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వారిని ఎక్కడున్నా పట్టుకుని శిక్ష విధిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఉప్పల్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కొడుకుతోనే ..| Drunk & Drive | Uppal Traffic police | RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికి కరెంట్ బంద్: హైకోర్టు AP: ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. By V.J Reddy 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Challan: వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే! TG: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇక నుంచి రూ.200, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పోలీసులను ఈడ్చుకెళ్లిన డ్రైవర్ By RTV Shorts 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Noida : హెల్మెట్ పెట్టుకోలేదని... కారు డ్రైవర్ కు ఫైన్.. ఎంతో తెలుసా! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఫైన్ కట్టాలంటూ యూపీ పోలీసులు నోటీసు పంపించారు. కారులో హెల్మెట్ లేదనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు తనకు రూ.1000 జరిమానా వేశారని తుషార్ తెలిపాడు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు కుమారీ ఆంటీని తెగ ఫాలో అయిపోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆమె ఫేమస్ డైలాగ్ మీది 100 అయింది..లివర్ ఎక్స్ట్రాను కాపీ చేస్తూ మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా అంటూ సోషల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్ మీద పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pending Challan: పెండింగ్ చలాన్స్ పేటీఎంలో ఇలా చెల్లించండి..!!! మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్? హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోనూ బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతుంది. By Bhoomi 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn