Hyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు
కుమారీ ఆంటీని తెగ ఫాలో అయిపోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆమె ఫేమస్ డైలాగ్ మీది 100 అయింది..లివర్ ఎక్స్ట్రాను కాపీ చేస్తూ మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా అంటూ సోషల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్ మీద పోస్ట్ పెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/car.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-20T151411.516-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TRAFFIC-POLICE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/traffic-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-19T141008.803-jpg.webp)