Latest News In Telugu Hyderabad: హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు హైదరాబాద్లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు! ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది! రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడపకపోవడంతో ఎంజీబీఎస్ లో ప్రయాణికుల పాట్లు...!! తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్, విజయవాడ హైవే ఫుల్ వాహనాలతో నిండిపోయింది. హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం..అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ...!! హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn