Latest News In Telugu Old Sarees: పాత చీరలను మూలన పడేస్తున్నారా ?.. ఇలా మళ్లీ వాడుకోవచ్చు పాత చీరలను కొత్త మార్గాల్లో స్టైల్‌గా మార్చవచ్చు. పాత చీరలు ఉంటే వాటితో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. అనార్కలి డ్రెస్, సల్వార్, స్ట్రెయిట్ కుర్తా, కాంచీపురం, సిల్క్ లేదా బనారస్ చీరతో కుట్టించుకున్న డ్రెస్సులు ఏ సందర్భంలో అయినా వేసుకోవచ్చు. By Vijaya Nimma 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aloevera Plant: కలబందలో విషపూరితమైనవి ఉంటాయా?.. ఇంట్లో పెట్టుకుంటే అంతేనా? కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొన్ని మొక్కల్లో విష పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని తినడం లేదా శరీరంపై పూయడం వలన హాని కలుగుతుందని వైద్యులు అంటూరు. ఈ కలబందలో దాదాపు 600 జాతుల్లో కొన్ని అలోవెరా జాతులు విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Keep Smiling: చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు.. ఎలాగో తెలుసా? చిన్న చిరునవ్వును మన ముఖంపై తెచ్చుకుని ప్రేమగా సంభాషిస్తే చాలు, అవతలివారు ఎంత అగ్నిపర్వతంగా మండిపోతున్నా సరే ఇట్టే మంచుకొండలా కరిగిపోతారు. నవ్వుతూ మాట్లాడటం వల్ల వారి తరుపు నుంచి కూడా పాజిటివ్ మాటలు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Job Tips: కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం చేయడం అనేది కొందరు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు. జల్సాల కోసమే ఉద్యోగం చేస్తుంటారు. అలా చేయవద్దు. ఆఫీసులో తోటివారితో మంచిగా ఉంటూ టీమ్ లీడర్స్ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపోతారు. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే! మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది. బంగాళాదుంప ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మహిళలూ ఈ లడ్డు తిన్నారో.. ఆ సమస్యలు ఫసక్..!! ఆడవారికి నెలసరి సమయంలో సమస్యలు ఉంటే అటుకుల వాల్ లడ్డు తినండి. రక్తహీనత, నీరసం, నడుము నొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ లడ్డు కడుపు నొప్పి, నీరసం తగ్గించి..గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting: పిల్లలకు 10 ఏళ్లు నిండకముందే నేర్పించాల్సిన విషయాలు ఇవే! ఎదిగే కొద్దీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. 10 ఏళ్ల లోపే డబ్బు విలువ తెలిసేలా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా పెంచాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్పాలి. చిన్నతనం నుంచే వారి పని వారే చేసుకునేలా నేర్పించండి. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: ఇలా చేస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.. ట్రై చేయండి! భాగస్వామిపై ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. భాగస్వామితో సమయం గడపాలి. మీ భాగస్వామిని గౌరవించాలి. కలిసి భోజనం చేస్తే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. తప్పులను అంగీకరించడం లాంటివి నేర్చుకుంటే రిలేషన్షిప్ బలంగా మారుతుంది. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FriendShip : మీ స్నేహబంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వీటిని ఫాలో అవ్వండి..! మనిషి జీవితంలో స్నేహబంధం ముఖ్యమైనది. ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం ఓపెన్‌గా ఉండాలి. మూడ్ కంట్రోల్, డబ్బు లాంటి విషయంలో క్లారిటీగా ఉంటే సమస్యలు రావు. ఫ్రెండ్‌తో ఫన్నీగా, నిజాయితీగా, మర్యాదగా, ప్రశాంతంగా మాట్లాడితే బంధం గట్టిగా ఉంటుంది. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn