Latest News In Telugu Rose Flowers: ఇలా చేస్తే గులాబీ మొక్కలోని ప్రతీ కొమ్మకు పూలు పూస్తాయి..!! ఇంట్లో చాలా మంది మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. ప్రేమకు చిహ్నంమైన గులాబీ అంటే అందరికి ఇష్టమే. స్థలం, నీరు, మొక్కలకు పోషణ, అరటి తొక్క పేస్ట్, గుడ్డు షెల్, ఎప్సమ్ సాల్ట్ ఉంటే గులాబీ మొక్కకు ఎక్కువ పూలు పూస్తాయి. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!! పెరిగిన రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం మానేయాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు ఉండాలి. ఇవి పాటిస్తే అధిక BPని నియంత్రించవచ్చు. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Health: తగినంత నిద్ర తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా? అప్రమత్తంగా ఉండండి! తగినంత నిద్రపోయిన తర్వాత కూడా అలసట అనిపిస్తే అది క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని అర్థం. ఈ సమస్య 6 నెలల వరకు ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking Tips: ఇలా నడవద్దు.. చాలా మంది వాకింగ్‌లో చేసే తప్పులు ఇవే! వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. అందులో మరో ఆలోచనలేదు. అయితే చాలా మంది నడిచేటప్పుడు చేతులను నిశ్చలంగా ఉంచుతారు. అలా చేయవద్దు. వాకింగ్ అప్పుడు శరీర భంగిమ వెనుకకు లేదా ముందుకు వంగకూడదు. మీ ఛాతీ బయటకు ఉండాలి. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..! 'టీ'ని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, 'టీ'ని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న 'టీ'ని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Room Fresheners Ideas: ఇంట్లో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ల గురించి తెలుసుకోండి! హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్లు ఇంటి గాలిని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. సుగంధ నూనె, వంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, నిమ్మ, నారింజ, సీజనల్ ఫ్రూట్స్ పీల్స్‌తో రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bed Bugs: రక్తం పీల్చే కీటకాలు.. నిద్రలో పీడించుకు తింటాయ్.. చెక్ పెట్టండిలా! మంచం, పరుపుపై కనపడకుండా రక్తం పీల్చే కీటకాలను బెడ్‌బగ్స్ అంటారు. బట్టలు లేదా బెడ్ షీట్లు బెడ్‌బగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడితే, వాటిని 60 డిగ్రీల సెల్సియస్ వద్ద కడగాలి. అది కుదరకపోతే వీటి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్రిమిసంహారక స్ప్రేను ఉపయోగించవచ్చు. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phone Hack: మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి మొబైల్‌ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్లు యాప్‌లు, మాల్వేర్, డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేకాదు అప్పటి వరకు ఫాస్ట్‌గా వర్క్ చేసిన ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం మొదలు పెడితే జాగ్రత్త పడాలి. By Vijaya Nimma 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Office Colleagues: ఆఫీస్‌లో మీపై అసూయ ఉన్నవారి పట్ల ఎలా ఉండాలంటే! ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సీనియర్స్, జూనియర్స్తో ముందుగానే దగ్గరై పర్సనల్ విషయాలను షేర్ చేస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆఫీస్‌లో ఎవ్వరినీ మరీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn