/rtv/media/media_files/2025/02/12/wa6P7OWlWhNKHOr2RnZy.jpg)
కూరల్లో కొత్తి మీరను వాడితే టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ కొత్తిమీర తొందరగా పాడవుతుంది. దీన్ని ఎన్ని రోజులు అయినా కూడా తాజాగా ఉంచుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు గురించి తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/02/12/c3nBti2AQSfVhBfY8eT1.jpg)
కొత్తమీరలో వాడిపోయినా, పాడైపోయిన ఆకులను వేరు చేసి పచ్చగా ఉన్న ఆకులను మాత్రమే స్టోర్ చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/02/12/8F2rblvMiEj1lMhwpCTh.jpg)
కొత్తిమీర కాడలను పడేయకుండా వాటితోనే నిల్వ ఉంచితే అవి ఎక్కువగా రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
/rtv/media/media_files/2025/02/12/f2NXVVmpBQvMJOcdmV0V.jpg)
తాజాగా కొత్తిమీర ఉండాలంటే బాగా శుభ్రం చేసి నీరు ఆరబెట్టాలి. ఆ తర్వాత పేపర్లో చుట్టి ఉంచితే తాజాగా ఉంటుంది.
/rtv/media/media_files/2025/02/12/C1DchJf8zAuBdli9Alch.jpg)
ప్లాస్టిక్ బాక్స్‌లో శుభ్రం చేసి తడి లేని కొత్తిమీరను ఉంచితే ఫ్రెష్‌గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/02/12/Bpj0X6Rypwzj3zIY9tVy.jpg)
కొత్తిమీర ఆకులతో ఐస్ క్యూబ్స్ తయారు చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు పాడవుకుండా ఉంటుంది.
/rtv/media/media_files/2025/02/12/ZcAfJmg5MsFjZsQPEQU1.jpg)
సన్‌లైట్‌లో అసలు కొత్తిమీరను ఉంచకూడదు. ఇలా ఉంచితే తొందరగా పాడవుతుంది.
/rtv/media/media_files/2025/02/12/wa6P7OWlWhNKHOr2RnZy.jpg)
కొత్తిమీరను కాడలు కట్ చేయకుండా.. గ్లాస్ నీటిలో వేసి పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.