లైఫ్ స్టైల్ Health: ప్రతిరోజూ ఈ సమయంలో ఒక గిన్నె దానిమ్మపండు తినండి.. రోగనిరోధక శక్తి డబుల్ గ్యారంటీ! దానిమ్మలో లభించే అంశాలు బలహీనమైన రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే, దానిమ్మను రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవాలి. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:ఆరోగ్యానికి ఏ ధాన్యం ఎక్కువ ఆరోగ్యకరమైనదో తెలుసా! జొన్న: ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే జొన్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ధాన్యంగా చెప్పువచ్చు. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ పాటించండి రాత్రిపూట నిద్ర పట్టకపోతే కొన్ని చిట్కాలు పాటించండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, మొబైల్ చూడకుండా ఉంటే నిద్ర హాయిగా పడుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ చిట్కాలు పాటిస్తే.. పట్టు చీరలు మెరిసిపోవడం పక్కా! పట్టు చీరలను డిటర్జెంట్ పౌడర్‌తో వాష్ చేయకూడదు. షాంపూ లేదా లిక్విడ్స్తోనే వాష్ చేయాలి. అలాగే వీటిని రెండు లేదా మూడు సార్లు కట్టిన వాష్ చేయడం లేదా డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. అప్పుడే పట్టు చీరలు ఎల్లప్పుడూ కొత్త వాటిలా మెరుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే డైలీ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, బ్రోకలీ, సాల్మన్ ఫిష్ తింటే గోర్ల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. నెలకు ఒకసారి అయినా గోర్లను వేడి నీటితో శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: పచ్చి బొప్పాయి రసంలో పుష్కలంగా విటమిన్లు..ఎన్నివ్యాధులను నయం చేస్తుందో తెలుసా! పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కండరాలలో వాపును తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం కూడా అందిస్తుంది By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు! బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, బొప్పాయి తినడం మొదలు పెట్టాలి. బొప్పాయిలో లభించే మూలకాలు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కాల్చడంలో సహాయపడతాయి. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఐరన్ అధికంగా ఉండే బీట్రూట్ ఈ వ్యక్తులకు విషం లాంటిది..! బీట్రూట్ ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ఆక్సలేట్ కూడా పెద్ద పరిమాణంలో ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది.ముఖ్యంగా, రాళ్ల సమస్యతో బాధపడుతుంటే పొరపాటున కూడా దానిని తినకండి. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cooling Water: ఎండాకాలంలో కూలింగ్ వాటర్ తాగితే చనిపోతారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే! చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn