లైఫ్ స్టైల్ Coriander leaves: రాత్రి కొత్తిమీర ఆకుల నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు కొత్తిమీర ఆకులు చాలా శక్తి వంతమైనవి. కొత్తిమీర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఈ నీరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కొత్తిమీర తాజాగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి కొత్తిమీర తాజాగా ఉండాలంటే కాడలు తీయకుండా గ్లాసు వాటర్‌లో నిల్వ ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీరను శుభ్రం చేసి పేపర్లో పెడితే పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవే కాకుండా వీటితో ఐస్ క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్‌లో నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coriander Upma : ఉప్మా ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు! ఉప్మాను అనేక రకాలు తయారు చేస్తున్నారు. ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే కొత్తిమీర ఉప్మా బెస్ట్. ఇది మామూలు ఉప్మా కంటే రుచిలో అద్భుతంగా ఉంటుంది. ఈ ఉప్మా సులభంగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో చూడండి. By Vijaya Nimma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coriander: పచ్చి కొత్తిమీరను ఇలా నిల్వ చేయండి.. లేకపోతే పాడైపోతుంది! కురల్లో అందాన్ని, రుచిని పెంచుకోవాలంటే కొత్తిమీరను వాడతారు. కొన్ని సందర్భల్లో కొత్తిమీర నిల్వ చేయటం కష్టంగా ఉంటుంది. కొత్తిమీర ఫ్రిజ్‌లో పెట్టినా వాడిపోతుంటే ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేసే కొన్ని చిట్కాలున్నాయి. ఆ టిప్స్ కోసంఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blinkit : ఆ ఆన్లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం ఓ వినియోగదారుడు తన తల్లి సూచన మేరకు .. బ్లింకిట్ అనే ఆన్లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. అతని తల్లి సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coriander: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి! కొత్తిమీర కూరల్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కానీ, దీనిని ఎక్కువగా తీసుకొచ్చి పెట్టుకుంటే త్వరగా వాడిపోతుంది. అలాకాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వీటి వల్ల కొత్తిమీర కనీసం 15 రోజులపైనే తాజాగా ఉంటుంది. అందుకోసం ఏంచేయాలంటే.. By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coriander: కొత్తిమీరను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేది ఇదే కొత్తిమీరను రెగ్యులర్‌గా డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. కొత్తిమీరలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn