హైదరాబాద్ HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే.. నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. 2022 నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society RTV పై ప్రిజమ్ సిబ్బంది దాడి | Prism Pub Staff Members Attacked On RTV | Police | Hyderabad By RTV 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IT Employee: దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను.. అతనో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్.. లక్షల్లో జీతం.. బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. జల్సాలు, షికార్లుకు అలవాటు పడి వచ్చే జీతం సరిపోక అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో దొంగగా మారాడు. ఏకంగా తన తోటి ఉద్యోగి ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్తో పరార్ బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్లో.. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భారీ దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు చోరి గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Lucknow : దొంగతనానికి వెళ్లి నిద్రపోవడం ఏంటిరా.. సీన్ కట్ చేస్తే! దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ..దొంగతనం చేసిన తరువాత హాయిగా ఏసీ వేసుకుని పడుకున్నాడు. సీన్ కట్ చేస్తే చుట్టూ పోలీసులు, ఇంటి ఓనర్లు ఉన్నారు. ఇంకేముంది మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందో ఈ కథనంలో.. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో.. ఓ యువతి తన ఇంట్లో దొంగలు పడి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. సమాచారం మేరకు పోలీసులు రావడంతో.. చివరికి ఆమె కట్టుకథ అల్లినట్లు తేలింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బు పోవడంతో ఈ డ్రామా చేసిందనట్లు పోలీసులు గుర్తించారు. By B Aravind 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ ఢిల్లీలోని ఓ యువతి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేయడం కలకలం రేపింది. చెల్లి పెళ్లి కోసం దాచిన లక్షల రూపాయల విలువైన నగలు, నగదును కాజేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటెజ్లతో ఇంట్లోకి వెళ్లిన కూతురును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn