స్పోర్ట్స్ ఐపీఎల్ ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ.. ఆటకు సంజూ దూరం? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ తోపాటు ఐపీఎల్లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో సంజు శాంసన్ పై అందరి దృష్టి ఉంటుందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. బంగ్లాపై సెంచరీ ఇందుకు కారణమన్నారు. సంజూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినా మంచి క్లాస్ ప్లేయర్ అన్నాడు. మరిన్ని అవకాశాలు కల్పించాలన్నాడు. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నాకు ముందే మెసేజ్ వచ్చింది.. ఉప్పల్ సెంచరీపై సంజూ టాప్ సీక్రెట్! బంగ్లాదేశ్ తో టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేసిన సంజూ.. మేనేజ్మెంట్ సపోర్ట్‌తోనే ఇది సాధ్యమైందన్నాడు. సూర్య, గంభీర్, అభిషేక్ ముందే ఓపెనర్ గా ప్రిపేర్ కావాలని చెప్పారన్నాడు. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport ఉప్పల్‌లో సంజూ సిక్సర్ల వర్షం | Sanju Samson Hits Massive Sixes | India VS Bangladesh | RTV By RTV 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn