OTT Releases This Week: ఫిబ్రవరి ఫస్ట్‌వీక్.. థియేటర్, ఓటీటీల్లో సందడే సందడి!
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.