శంకరన్న ఫ్యామిలీకి రేవంత్ బంపర్ ఆఫర్.. | CM Revanth Reddy Bumper Offer To Shankar Goud Family | RTV
బస్సులు స్టార్ట్ | RTC JAC Talks Successful With Govt | CM Revanth Reddy | Telangana RTC Strike |RTV
TGSRTC : సచివాలయంలో హైడ్రామా...మంత్రులు వస్తేనే చర్చలు.. జేఏసీ నేతల అల్టిమేటం
టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సచివాలయానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అక్కడ మంత్రుల రాక కోసం పట్టుబట్టడంతో పరిస్థితి నాటకీయంగా మారింది.
Ponnam Prabhakar: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.
TGSRTC: స్తంభించిన రవాణా వ్యవస్థ...తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే
తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంగళవారం ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో, ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు.
RTC workers on strike : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో, నగర ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. చర్చలు విఫలం..అర్థరాత్రి నుంచి బస్సులు బంద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) తీసుకున్న నిర్ణయంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. రేపు తెల్లవారుజాము నుంచి రవాణా స్తంభించనుంది.
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.... అప్రమత్తమైన సర్కార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మె సైరన్ మోగించింది. అయితే సమ్మెను విరమింప జేయడానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది.
/rtv/media/media_files/2025/02/06/zBkvfpYBt7D6UlMkn5bs.jpg)
/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-11-45-01.jpg)
/rtv/media/media_files/2025/10/04/tg-rtc-bus-fare-hike-2025-10-04-21-30-29.jpg)
/rtv/media/media_files/2025/10/04/tgsrtc-2025-10-04-20-17-25.jpg)
/rtv/media/media_files/2025/06/30/tgsrtc-express-bus-2025-06-30-07-35-06.jpg)
/rtv/media/media_files/2025/02/23/l7TwI2TwYrCybysnSiMS.jpg)