తెలంగాణ TGSRTC: భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం! తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకంతో ప్రయాణికుల సగటు 45.49 నుంచి 59.10 లక్షలు పెరిగింది. 2024-25లో రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. 2025-26లో రూ.1,008.79 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rama Navami : భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల కల్యాణానికి భద్రచలం ముస్తాభవుతోంది. ఇప్పటికే కళ్యాణానికి అంకురార్పణ చేయడంతో పాటు రాములోరి కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలు కలిపే కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: టికెట్ కు సరిపడా చిల్లర లేదా? నో ప్రాబ్లమ్..ఇక మీదట సిటీ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ విధానం.. ఇప్పుడంతా ఆన్ లైన్ విధానమే నడుస్తోంది. చిన్నచిన్న కిరాణం మొదలు పెద్ద షాపింగ్‌ల వరకు అన్ని క్యూఆర్ కోడ్‌తో ఆన్లైన్ చెల్లింపులే నడుస్తున్నాయి. దీంతో నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పటికే జనాలు యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటుపడ్డారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maha Shivratri 2025: శివరాత్రి స్పెషల్.. శ్రీశైలంతో పాటు ఆ శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు.. వివరాలివే! మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ శైవ శైవక్షేత్రాల దర్శనానికి హైదరాబాద్, నల్గొండ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సులకు సంబంధించిన వివరాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆ రూటులో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రమంతా మహిళలు బస్సులో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణీకులను ఆకర్శించడానికి సంస్థ ఎండీ సజ్జనార్ మరో ఆఫర్ ప్రకటించారు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medaram Mini Jathara : త్వరలో మేడారం మినీ జాతర..ఎప్పటి నుంచంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రతి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మినీ జాతర కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ జాతర జరగనుంది. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Buses : ఫ్రీ బస్సులకు బ్రేక్ ....ఆర్టీసీలో సమ్మె సైరన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీర్ఘకాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన, సమస్యలు, కార్మికుల హక్కుల సాధనకోసం సమ్మెబాట పట్టనున్నారు. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponnam Prabhakar: ఉరేళ్ల వాళ్లకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి 6432 స్పెషల్ బస్సులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఈ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn