ఇంటర్నేషనల్ Pakistan Army: పాకిస్థాన్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 ఉగ్రవాదులు హతం పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వాలో ప్రావిన్స్‌లో తుపాకి తూటాలు పేలాయి. ఈ దాడుల్లో 10 మంది నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Airport: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం ! పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పండితుడు, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్‌లోని క్వెట్టా ఎయిర్‌పోర్టులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pakistan terrorist : పాకిస్తాన్లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం టౌన్లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ terrorists attack: పాకిస్తాన్లో ఉగ్రదాడి.. 9 మంది సైనికులు మృతి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను కంటోన్మెంట్‌పై మంగళవారం ఉగ్రదాడి చేశారు. 9మంది చనిపోగా.. మరో 20మంది గాయపడ్డారు. ఇద్దరు సూసైడ్ బాంబర్లు అటాక్ చేశారు. పాక్ తాలిబన్లతో సంబంధం ఉన్న జైష్ ఉల్ ఫుర్సాన్ ఈ దాడికి పాల్పడిందని పాక్ ఆర్మీ అనుమానిస్తోంది. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బ్రిటన్‌కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్ బ్రిటన్‌లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Short News వరంగల్‌లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..! వరంగల్‌లో ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జక్రియా అనే వ్యక్తిని ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్ అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో వాహనం జనాలపైకి దూసుకెళ్లిన దాడిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. By B Aravind 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా పిక్అప్ ట్రక్ విషాదం..ఉగ్రవాద చర్యేమోనని అనుమానం న్యూ ఇయర్ వేళ అమెరికాలో జరిగిన మారణకాండ పెను విషాదాన్నే మిగిల్చింది. ఈ చర్యకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ కు చెందిన జబ్బార్‌గా గుర్తించారు.ఇతను నడిపిన వాహనంలో ఐసీస్‌కు సంబంధించిన జెండా దొరకడంతో ఈ దాడి ఉగ్రవాద చర్యేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn