చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History |RTV
చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History in Andhra Pradesh remain as the evidences for the Grand ruling of few empires in several Areas |RTV
చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History in Andhra Pradesh remain as the evidences for the Grand ruling of few empires in several Areas |RTV
నటుడు కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్‌కు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని చారుహాసన్ కూతురు నటి సుహాసిని తెలిపారు. దీపావళికి ముందు తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని పోస్ట్ పెట్టారు. తమ దీపావళి ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు.
క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఇవి క్యాన్సర్ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయని చెబుతున్నారు.
కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి .
ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలు చేసినందుకు గాను డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్సన్కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.
చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది.
అణుయుద్ధం దిశగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెమ్నాన్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది.
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.