నేషనల్ Air India Flight: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్ తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి ! హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే ? కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైడ్రా ఇళ్లు కూలుస్తుందనే భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి హైదరాబాద్‌లోని న్యూ తులసీరాంనగర్‌లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హైడ్రా అధికారులు తన ఇల్లు కూల్చివేస్తారేమోనని గత 4 రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. తాజాగా అతనికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు పాకిస్థాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) 7 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఒప్పందలో భాగంగా పాకిస్థాన్.. తమ దేశంలో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగించనుంది. అలాగే ఆరు మంత్రిత్వశాఖలు రద్దు చేయనుంది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Telugu Language Day: తెలుగు జాతి తియ్యదనం...తెలుగు భాష గొప్పదనం..! తెలుగు భాషను కాపాడేందుకు, గౌరవించేందుకు ఎంతో మంది కృషి చేశారు. వారిలో తెలుగుభాష ఉద్యమానికి ఆద్యులు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏటా ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాని గురించి ప్రత్యేక కథనం.. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India: తెలుగులో ఎయిర్ ఇండియా కస్టమర్ సర్వీస్ ప్రయాణికులకు మెరుగై సేవలు అందించే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ సర్వీస్‌ను ఇంగ్లీషు, హిందీలతో పాటూ ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని డిసైడ్ అయింది. ఇందులో తెలుగును కూడా ఐవీఆర్ సిస్టమ్‌లో జోడించింది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Gaza: పాలస్తీనియన్లకు షాక్.. వీసాలు తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn