ట్రంప్‌కు షాక్.. యుద్ధం నుంచి వెళ్లిపోయిన అమెరికా నౌక
అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆప్ ఫోర్డ్ యుద్ధం నుంచి వెళ్లిపోయింది. గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు మరమ్మతులు చేయించుకునేందుకు వెళ్తోంది.
అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆప్ ఫోర్డ్ యుద్ధం నుంచి వెళ్లిపోయింది. గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు మరమ్మతులు చేయించుకునేందుకు వెళ్తోంది.
గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.
మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు.అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీలో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి.
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్, మరోసారి తన సింప్లిసిటీతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన భార్య రాధికా పండిట్, పిల్లలు ఆయ్రా, యథర్వ్‌లతో కలిసి
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లకు ట్రంప్ సర్కార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటే, వారికి ఉచితంగా విమానం టికెట్ ఇవ్వడమే కాకుం
టీ20 ప్రపంచకప్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 4/15 గణాంకాలతో అదరగొట్టాడు.