సినిమా Champion: రోషన్ బర్త్ డే సర్ప్రైజ్ .. 'ఛాంపియన్' గ్లింప్స్ అదిరింది హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ బర్త్ డే సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. 'ఛాంపియన్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ వీడియోలో రోషన్ లుక్ అదిరిపోయింది. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Paradha: అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా? అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴 Live News: రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Rashmi: నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తానని.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్ యాంకర్ రష్మీ పెట్ మృతి చెందడంతో అస్థికలను గోదావరి నదిలో కలిపింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్ను ప్రేమించే అవకాశం కోసం నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటానని.. పునర్జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని తెలిపింది. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Oscar 2025: 16 వేల క్రిస్టల్స్.. గోల్డ్ గౌనులో మంత్రముగ్దుల్ని చేసిన సెలీనా! ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ ఔట్ ఫిట్ ప్రత్యేకంగా నిలిచింది. 16వేల క్రిస్టల్స్‌ను పొదిగిన రోజ్ గోల్డ్ గౌనులో సెలీనా రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. చూపరులను మంత్రముగ్దుల్ని చేసిన లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Oscar Awards 2025: వేశ్య కథకు 5 ఆస్కార్లు.. వేదికపై మార్మోగిన ఆ సినిమా పేరు! ఆస్కార్ 2025 వేడుకల్లో అమెరికన్ ఫిల్మ్ 'అనోరా' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో 'అనోరా' చిత్రానికి అవార్డులు వరించాయి. By Archana 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్! ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రియాంక చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn