సినిమా Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్! ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రియాంక చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే! నిర్మాత ఎస్కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shweta Basu: తెలుగు సెట్ లో నాకు పదే పదే అది చెబుతూ వేధింపులు .. శ్వేతా బసు సంచలనం నటి శ్వేతా బసు ప్రసాద్ తెలుగు సినిమా సెట్ లో తన హైట్ కారణంగా వేధింపులకు గురైట్లు తెలిపింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె సహనటుడు పొడవుగా ఉండడంతో.. చిత్ర బృందం తన ఎత్తు గురించి తరచూ మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవారని చెప్పింది. By Archana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్లను అధిగమించింది ఆలియా భట్. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: ఓర్నీ ఇదెక్కడి అరాచకం.. చిరంజీవితో చిందేయనున్న మెగా హీరోయిన్! మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి చేయనున్నారు. ఓ సాంగ్‌లో ఆమె చిందేయనున్నారు. హీరో ఇంట్రడెక్షన్ సాంగ్‌లో మెగాస్టార్ చిరు, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ చేయనున్నట్లు తెలిసింది. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producer SKN: తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎంకరేజ్ చేస్తాం: ‘బేబీ’ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు! తెలుగు అమ్మాయిలపై ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అన్నారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan babu : మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn