/rtv/media/media_files/2026/02/21/glimpse-of-kh-x-rk-reunion-2026-02-21-12-51-24.jpg)
Glimpse of KH x RK Reunion
Glimpse Of KH x RK Reunion
నెల్సన్ దర్సకత్వంలో రజనీకాంత్(rajnikanth)-కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. సూట్స్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న రజినీ, కమల్ విజువల్స్ అదిరిపోయాయి. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : సంధ్యా థియేటర్ ఘటనలో చార్జిషీట్ మళ్లీ వెనక్కి.. కోర్టు అభ్యంతరాలు ఇవే!
Also Read : రూ.60 కోట్ల ఆఫర్ కాదని.. విజయ్-రష్మికా సిక్రెట్గా పెళ్లి!
Follow Us