Kalki 2 Prabhas: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్డేట్
Kalki 2898 AD సీక్వెల్ ‘కల్కి 2’లో ప్రభాస్ ను మరో కొత్త లుక్‌లో చూపించే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. కొత్త పాత్రలు, క్యాస్టింగ్ మార్పులు, భారీ సైన్స్ ఫిక్షన్ కథతో సినిమా రూపొందుతోంది.
Shruti Haasan Marriage: వరుడు కావలెను..! కూతురు పెళ్లిపై ఫోకస్ పెట్టిన కమల్..
శృతి హాసన్ పెళ్లి గురించి కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె కోసం తండ్రి కమల్ హాసన్ సరైన వరుడిని వెతుకుతున్నారని టాక్. గత ప్రేమ సంబంధాల తర్వాత శృతి కెరీర్‌పై దృష్టి పెట్టగా, ఇప్పుడు పెళ్లి చర్చలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
Chinmayi : జ్ఞానపీఠ్ రచ్చ:కమల్ హాసన్ పోస్టు.. చిన్మయి ఫైర్!
ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ వరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
KH x RK Reunion: కమల్ హాసన్ x రజనీకాంత్ రీయూనియన్.. రిలీజైనా గ్లింప్స్ మొత్తం AI ఏనా..?
రజినీకాంత్ - కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్ టీజర్లో ఏఐ వాడినట్టు ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గ్లింప్స్‌లో ఏఐ షాట్లు, లోగో తప్పిదాలు విమర్శలకు దారితీశాయి. దర్శకుడు నెల్సన్ ఈ ఇద్దరు స్టార్లను ఎలా చూపిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
Kalki 2898 AD Sequel: కల్కి 2898 AD సీక్వెల్ షురూ.. కమల్, అమితాబ్ పిక్స్ వైరల్!
అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటున్నందున ఈ ఆదివారం అభిమానులను కలవలేకపోయారు. సెట్లో కమల్ హాసన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నారు. మొదటి భాగం భారీ విజయం సాధించగా, సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Glimpse Of KH x RK Reunion: తలైవాతో లోకనాయకుడు.. అనౌన్స్మెంట్ వీడియో అదిరిందిగా!
నెల్సన్ దర్సకత్వంలో రజనీకాంత్- కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. సూట్స్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న రజినీ, కమల్ విజువల్స్ అదిరిపోయాయి.
Thalaivar173: రజినీ - కమల్ 'తలైవర్173' క్రేజీ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా..?
రజినీ - కమల్ కలిసి చేస్తున్న Thalaivar173పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇళయరాజా సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. సుందర్ C ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో. కొత్త కథ కోసం మూవీ టీమ్ వెతుకుతున్నారు. కమల్ త్వరలో KH237 మూవీ కూడా చేయబోతున్నారు.
/rtv/media/media_files/2026/04/29/kalki-2-prabhas-2026-04-29-09-23-41.jpg)
/rtv/media/media_files/2026/04/18/shruti-haasan-marriage-2026-04-18-18-27-49.jpg)
/rtv/media/media_files/2026/03/14/chinamyi-2026-03-14-20-45-40.jpg)
/rtv/media/media_files/2026/02/24/kh-x-rk-reunion-2026-02-24-17-51-35.jpg)
/rtv/media/media_files/2026/02/24/kalki-2898-ad-sequel-2026-02-24-14-54-15.jpg)
/rtv/media/media_files/2026/02/21/glimpse-of-kh-x-rk-reunion-2026-02-21-12-51-24.jpg)
/rtv/media/media_files/2025/11/21/thalaivar173-2025-11-21-19-47-34.jpg)
/rtv/media/media_files/2025/10/29/kamal-rajini-2025-10-29-08-07-16.jpg)