సినిమా Indian 2 : 'ఇండియన్ 2' కు 'A' సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా? 'ఇండియన్ 2' కూడా భారీ రన్ టైం తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అంతేకాదు, సినిమాకు సెన్సార్‌వారు 'A' సర్టిఫికెట్ ఇచ్చారట. సినిమాలో హింస ఎక్కువ ఉండటంతో సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking : కమల్ హాసన్ 'థగ్ లైఫ్' షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకి గాయాలు! కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో హీరో జోజు జార్జ్ గాయపడ్డట్లు సమాచారం. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. By Anil Kumar 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Singer Suchitra : ఆ హీరోలంతా స్వలింగ సంపర్కులే.. ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సింగర్ కామెంట్స్! సింగర్ సుచిత్రకు తన మాజీ భర్త కార్తిక్ షాక్ ఇచ్చాడు. నటులు కమల్ హాసన్, ధనుష్ తో పాటు తాను 'గే' అంటూ చేసిన ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయకుండా చూడాలని లీగల్ టీమ్ ద్వారా డిమాండ్ చేశాడు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Indian 2 : అంచనాలు పెంచేసిన 'ఇండియన్ 2' ఫస్ట్ సింగిల్ ప్రోమో.. అదరగొట్టిన అనిరుద్! 'ఇండియన్ 2' నుంచి కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో అన్ని భాషల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. 'శూరా' అంటూ సాగిన ఈ బీట్‌కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kamal Haasan : ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్ గేల్ తో 'కాంతారా' హీరో ఫోటో మూమెంట్! కమల్ హాసన్, కన్నడ హీరో రిషబ్ శెట్టి శనివారం చెన్నై, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ ని చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ ధోని పై ప్రశంసలు కురిపించారు. 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ని కలిసి ఫొటో దిగారు. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kamal Haasan: కమల్ హాసన్ ఇంట విషాదం.. ఆయన ఇక లేరు! నటుడు కమల్ హాసన్ ఇంట్లో విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. By srinivas 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Indian 2 : ‘ఇండియన్ 2’ టైటిల్ చేంజ్.. నిర్మాత కీలక ప్రకటన! కమల్ హాసన్, శంకర్ తాజా చిత్రం 'ఇండియన్ 2' రీలీజ్ అండ్ టైటిల్ చేంజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో ట్రైలర్, జూన్ లో మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో 'ఇండియన్ 2'గా తెలుగులో మాత్రం 'భారతీయుడు 2'గానే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్? MNM పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. డీఎంకే పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. పొత్తులో భాగంగా తమకు ఒక రాజ్యసభ సీటు ఇస్తామని సీఎం స్టాలిన్ చెప్పినట్లు తెలిపారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభాస్ ఫ్యాన్సుకు పండగ లాంటి వార్త...“కల్కి” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ డార్లింగ్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతోన్న మూవీ “కల్కి 2898ఎడి. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. By Nedunuri Srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn