సినిమా Kamal Haasan Birthday:వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే. లోక నాయకుడు ఒక్కడే. ఎన్ని భాషల్లో ఎంత మంది నటులు వచ్చినా అతనిని బీట్ చేయలేరు. తన కంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని...దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్ హసన్ పుట్టిన రోజు నేడు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shruthi Haasan: ఆ హీరోయిన్ పెట్టిన పోస్ట్ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడా! తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ శ్రుతి ఏం పెట్టింది అంటే..'' క్రియేటివ్ పీపుల్స్ ఎప్పుడైతే క్రియేటివ్ లేని జనాలు చుట్టూ ఉంటారో..అప్పుడు వారు డేంజర్ లో ఉన్నట్లే..క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడైతే దొంగిలించడం జరుగుతుందో..వారు ఆ ఐడియాలు ఎప్పుడూ కొట్టేస్తారో కూడా తెలీదు" అన్నట్లు గా రాసుకొచ్చింది. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn