Bharateeyudu 2 : 'భారతీయుడు 2' పై కోర్టులో కేసు.. రిలీజ్ వాయిదా?
‘భారతీయుడు 2’ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ కు షాక్ తగిలింది. సినిమా రిలీజ్ ఆపాలంటూ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. సినిమా షూటింగ్ కోసం హీరోకు తాను మర్మ కళను నేర్పించానని.. కానీ, తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-66-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-62-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-49-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-40-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/maxresdefault-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-39-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-16-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-21T195034.996.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T190157.313.jpg)