సినిమా Producer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే! నిర్మాత ఎస్కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ! జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తన వెనుక ఎవరున్నారు? అసలేం జరిగిందో వివరించారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 🛑Tollywood Revanth Reddy Meeting Live: సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్-సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. By Manoj Varma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అల్లు అర్జున్ పై కే-సు.. | Com-plaint Filed Against Allu Arjun | RTV By RTV 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood: తెలుగు హీరోపై కేసు! సినీ హీరో శ్రీతేజ్‌పై కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీతేజ్‌పై గతంలో కూడా వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కేసు నమోదైంది. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Krishna Murali: జనసైనికుల పవర్.. పోసానికి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా 5 కేసులు నటుడు పోసాని కృష్ణమురళీ చిక్కుల్లో పడ్డారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 5కేసులు నమోదు అయ్యాయి. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డులపై ఫిల్మ్ ఇండస్ట్రీ నో రెస్పాన్స్.. సీఎం కీలక నిర్ణయం! గద్దర్ అవార్డులకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలు, కార్యాచరణను సినీ ప్రముఖులు ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. నంది అవార్డులంత గొప్పగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 9న నిర్వహిస్తామని చెప్పారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kota Srinivasarao Birth Day Special : డాక్టర్ కావాల్సిన కోట యాక్టర్ ఎలా అయ్యాడో తెలుసా? సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే ఆయన 700 లకు పైగా సినిమాల్లో నటించారు. నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అయన సినీ కెరీర్ పై ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. By Anil Kumar 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood : మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే.. కొత్తగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లకు అవకాశం ఇస్తున్న నిర్మాతలు.. తమ ప్రొడక్షన్ హౌజ్ లోనే వరుసగా రెండు లేదా మూడు సినిమాలు చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకే బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn