హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌షాక్.. అన్ని స్టేషన్లలో పార్కింగ్ ఫీజు! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌షాక్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి ఇకపై అన్ని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసమే ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Car Accident : ఓఆర్ఆర్పై మరో ప్రమాదం.. ఒకరు మృతి ఓఆర్ఆర్పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న ఓ కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual Assault : అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు! దేశంలో బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వారిచేత 90 శాతం మంది వేధింపులకు గురైనట్లు కేసుల లెక్కలు చెబుతున్నాయి. 2022లో వెయ్యికిపైగా కుటుంబ హింస కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Koushik Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి పరామర్శ! మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఈ రోజు మరణించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఆమె సేవలు అపారమైనవి.. బి.విజయభారతికి సీఎం ప్రగాఢ సానుభూతి! ప్రముఖ రచయిత్రి, బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానూభూతి తెలిపారు. సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా విజయభారతికి నివాళి అర్పించారు. అనారోగ్యంతో విజయభారతి శనివారం చనిపోయారు. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ లగ్జరీ వాచ్‌లు కొన్న పొంగులేటి కొడుకు.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే ? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఆయన కొడుకు హర్షారెడ్డి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల ఖరీదైన పాటెక్ ఫిలిప్స్, బ్రెగ్యుట్ లగ్జరీ వాచ్లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా? తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరో 20 రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై సెప్టెంబర్ 30న విచారణ జరగనుంది. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pistols : హైదరాబాద్‌లో తుపాకుల దందా.. ఇద్దరు నిందితులు అరెస్టు హైదరాబాద్‌లో తుపాకుల దందా నడుస్తోంది. తాజాగా పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వాళ్ల నుంచి ఎవరు తుపాకులు కొనేందుకు యత్నించారనే దానిపై నిందితులను ఆరా తీస్తున్నారు. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn