Odisha : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. గణేష్ పై కోటికి పైగా రివార్డు ఉంది.
KTR: 2028లో కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Telangana Agricultural Cooperative Society : సహకార సంఘాలకు బిగ్ షాక్..నో ఎలక్షన్స్..ఓన్లీ నామినేటెడ్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్ పాలక మండళ్లుగా ఏర్పాటు చేయనున్నారు.
Telangana: ఆ 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్..
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది.పంచాయతీ ఎన్నికల కోసం సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరయస్ అయ్యారు. రెబల్స్‌తో సమన్వయం లేకపోవడం, బంధువులను అభ్యర్థులుగా పోటీలోకి దింపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
Crime: దారుణం.. కట్నం కోసం భార్యను చంపిన భర్త
వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)
/rtv/media/media_files/2025/11/24/maoists-writes-letter-2025-11-24-18-43-31.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/2025/12/23/elections-2025-12-23-11-28-51.jpg)
/rtv/media/media_files/2025/12/20/cm-revanth-2025-12-20-15-11-01.jpg)
/rtv/media/media_files/2025/12/18/husband-beats-wife-to-death-in-vikarabad-district-2025-12-18-18-40-35.jpg)
/rtv/media/media_files/2025/12/18/cm-revanth-2025-12-18-17-03-45.jpg)