తెలంగాణ Musi River: మూసీ నది ఆక్రమణలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించనుంది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Group-1 : తెలంగాణ గ్రూప్-1పై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు! గ్రూప్-1 నియామకాల నిబంధనలు సవరించడంపై స్పష్టతనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత, ప్రస్తుత నిబంధనల తేడాను వివరించాలని సూచించింది. నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టింది. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రేవంత్ సర్కార్‌లో కేటీఆర్ కోవర్టులు! రేవంత్ సర్కార్‌లో కేటీఆర్ కోవర్టులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చుతోంది. రేవంత్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ చెప్పడం సంచలనంగా మారింది. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రమాదంలో దామగుండం అడవి.. త్వరలో 12 లక్షల చెట్లు విధ్వంసం ! వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నౌకాదళ రాడర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 వేల ఎకరాల అటవీ ప్రాంతంలో ఉన్న 12 లక్షల చెట్లు తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ 164 సర్వే నెంబర్లోని ఒక ఆస్పత్రి, రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. అమీన్పూర్లో పరిధిలోని సర్వే నెంబర్ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: నేటి నుంచి భారీ వర్షాలు... జిల్లాలకు అధికారుల హెచ్చరికలు! బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ క్రీడాభివృద్ధికి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ganja: తెలంగాణలో భారీగా పట్టుబడిని గంజాయి.. ట్రాక్టర్ లో తరలిస్తూ ఒడిశా నుంచి కామారెడ్డికి అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 338 కిలోల గంజాయి ప్యాకెట్లను తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ఏపీకి చెందిన లక్ష్మీ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn