మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా ఏకగ్రీవాలు..! | Mahabubnagar District | Election Result | RTV
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ..! | District SP Inspects Polling Stations..! | RTV
మంత్రి అయితే నాకేంటి.. పొంగులేటికి సింగం సినిమా చూపించిన CI
హైదరాబాద్‌లోని ఓ పోలీస్ అవినీతిపరులపైకి సింగంలా దూసుకెళ్లాడు. డ్రగ్స్, స్మగ్లింగ్, దొపీడీల వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ డిపార్డ్‌మెంట్‌లో తనదైన ముద్రవేశాడు.
TG News: టాప్ లీడర్లకు షాకిచ్చిన సర్పంచ్ ఎన్నికలు.. సొంత గ్రామాల్లో ఓటమి!
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కీలక నేతలకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఆయా గ్రామాల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్న నాయకులకు సైతం చుక్కెదురైంది. భారీగా ఖర్చు చేసినా ఓటర్లు కనికరించకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
TG News: ఓటమి అవమానంతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం!
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ఓ అభ్యర్థి దారుణానికి పాల్పడింది. ఎన్నికలకు ముందు గెలుపు ధీమాతో గ్రామంలో సవాల్లు విసిరిన మహిళా అభ్యర్థి.. అనూహ్యంగా ఓటమిపాలవడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
TG News: సర్పంచ్ ఎన్నికల్లో ట్విస్టులే ట్విస్టులు..!
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఫలితాలు టై అవగా టాస్ వేయగా.. మరికొన్ని చోట్ల లక్కీ డ్రాతో సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మరోచోట మొదలి రెండు సార్లు ఫలితాలు తారుమారయ్యాయి.
TG: కాంగ్రెస్ హవా.. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం ఇదే!
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.
/rtv/media/media_files/2025/12/11/zso1dovs_ok-sd-2025-12-11-22-01-39.jpg)
/rtv/media/media_files/2025/12/11/dfdrere-2025-12-11-21-09-04.jpg)
/rtv/media/media_files/2025/12/11/3953emb5lhaa7eplefruroi90txafgtt-2025-12-11-20-01-53.jpg)
/rtv/media/media_files/2025/12/11/grampanchayat-2025-12-11-18-20-49.jpg)
/rtv/media/media_files/2025/12/11/rere-2025-12-11-17-54-50.jpg)
/rtv/media/media_files/2025/12/10/akhanda-2025-12-10-19-03-21.jpg)