Shorts for app తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |VRA reintroduction | RTV తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |Telangana Congress Government Proposes to re introduce the VRA system to strengthen the Village Administration system . By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society త్వరలో 11వేల VRA ఉద్యోగాలు..? | CM Revanth Reddy On VRA Jobs Notification | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు..? | Maoist Prime Leader Sujatha Arrests in Kothagudem, Bhadradri By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-1: గ్రూప్-1 వాయిదా లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్! తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 వాయిదా వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరో వారంలో జరగబోయే మెయిన్స్ పరీక్షలను యధాతధంగానే నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో సీఎం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు.. ఆ ఏరియాల్లోనే షెల్టర్! మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా ఏజెన్సీ పల్లెల్లో షెల్టర్ పొందాలని చూస్తున్నారనే డౌట్ తో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ ! తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై మరోసారి అధ్యయనం చేసి రిపోర్టు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచించింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. రేవంత్ సంచలన వ్యూహం! TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఆయుధంగా వాడనున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రజలను ఒకదగ్గరికి చేర్చనున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ను రెడీ చేసినట్లు సమాచారం. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే నటి సమంత ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో కొండా సురేఖ వివాదం పై మరోసారి స్పందించారు. "ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని. వారు తన పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని తెలిపింది." By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn