హైదరాబాద్ కొత్త ఐఏఎస్ అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! TG: రాష్ట్రంలో పది నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రూ.80,500 కోట్ల అప్పు చేసిందని అన్నారు కేటీఆర్. నాడు అప్పు తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. మరో నాలుగు కీలక నియామకాలు! TG: రాష్ట్రంలో పలు నియామకాలు చేపట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం, మహిళ యూనివర్సిటీ ఇంఛార్జి విసిగా దనావత్ సూర్య, బాసర IIIT ఇంఛార్జి విసిగా గోవర్ధన్‌ను నియమించింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే TG: కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో ఈరోజు చేరనున్నారు. రాష్ట్రంలో 10,006 మంది టీచర్లను ప్రభుత్వం కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GROUP 1 Mains : గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి By V.J Reddy 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అమ్మవారి విగ్రహాన్ని కింద పడేసి కాళ్లతో.. By RTV Shorts 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జనంలోకి రానున్న కేసీఆర్.. వ్యూహాత్మక ప్లాన్‌తో రీ ఎంట్రీ మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా డిసెంబర్ నుంచే ఆయన జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణ క్యాడర్లో విధులు నిర్వర్తించి డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ మళ్లీ రాబోతున్నారు. డ్రగ్స్ ఫీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకురానున్నట్లు సమాచాారం. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో యువతకు స్కిల్స్ పెంపొందించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn