నేషనల్ దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారి (8)పై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. గ్రామస్తులు ఆ చిరుతను తరిమేశాక చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్ IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్‌కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్‌పై రేవంత్ ఫైర్ తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి.. వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా విడుదల.. తెలంగాణ, ఏపీకి ఎంతంటే ? కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ భక్తి శ్రద్ధలతో పేర్చి.. గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భార్య రెండో పెళ్లి చేసుకుందని.. మొదటి భర్త ఏం చేశాడంటే ? పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంజలి అనే మహిళ తన మొదటిభర్తను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మొదటి భర్త.. అంజలి తమ్ముడితో కలిసి ఆమె రెండో భర్తను హత్య చేశారు. పోలీసులు అంజలిని అదుపులోకి తీసుకోగా.. నిందితులు పరారీలో ఉన్నారు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డిజిటల్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ క్యాబినేట్ విస్తరణపై కీలక అప్డేట్.. కొత్త మంత్రులు ఎవరంటే ? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.మళ్లీ ఒకటి లేదా రెండు శాఖలు ఖాళీ ఉంచుతారని తెలుస్తోంది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn